资讯

అందరూ నిద్రలో కలలు కంటారు. కొన్ని కలలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి, కొన్ని కళ్ళు తెరిచిన తర్వాత గుర్తుండవు. కలలో కాకిని చూడటం వలన ఏమవుతుంది? కలలో కాకి కనపడితే శుభమా, అశుభమా అనేది ఇప్పుడే తెలుసుకుందాం.